మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Nava Narasimha Mangala Shlokah – శ్రీ నవనారసింహ మంగళశ్లోకాః


శ్రీపరాంకుశయోగీంద్ర శఠారిప్రముఖాన్ గురూన్ |
మంగళాశాసనపరాన్ మహితాననిశం భజే ||

జగజ్జన్మాదిలీలాయ జగదానందహేతవే |
జగచ్చక్షుర్నివాసాయ శ్రీనృసింహాయ మంగళం ||
నవనారసింహ మూర్తయః –
జ్వాలాఽహోబల మాలోల క్రోడ కారంజ భార్గవాః |
యోగానంద చ్ఛత్రవట పావనా నవమూర్తయః ||

౧. జ్వాలా నరసింహ –
హిరణ్యస్తంభసంభూతి ప్రఖ్యాత పరమాత్మనే |
ప్రహ్లాదార్తిముషే జ్వాలానరసింహాయ మంగళమ్ || 1 ||

౨. అహోబల నరసింహ –
శ్రీశఠారియతీంద్రాది యోగిహృత్పద్మభానవే |
సర్వత్ర పరిపూర్ణాయాఽహోబిలేశాయ మంగళమ్ || 2 ||

౩. మాలోల నరసింహ –
వారిజావారితభయైర్వాణీపతిముఖైః సురైః |
మహితాయ మహోదార మాలోలాయాఽస్తు మంగళమ్ || 3 ||

౪. క్రోడ నరసింహ –
వరాహకుండే మేదిన్యై వారాహార్థప్రదాయినే |

దంతలగ్న హిరణ్యాక్ష దంష్ట్రసింహాయ మంగళమ్ || 4 ||

౫. కారంజ నరసింహ –
గోభూహిరణ్యనిర్విణ్ణగోభిలజ్ఞానదాయినే |
ప్రభంజన శునాసీర కారంజాయాఽస్తు మంగళమ్ || 5 ||

౬. భార్గవ నరసింహ –
భార్గవాఖ్య తపస్వీశ భావనాభావితాత్మనే |
అక్షయ్యతీర్థతీరస్థ భార్గవాయాఽస్తు మంగళమ్ || 6 ||

౭. యోగానంద నరసింహ –
చతురాననచేతోఽబ్జచిత్రభానుస్వరూపిణే |
వేదాద్రిగహ్వరస్థాయ యోగానందాయ మంగళమ్ || 7 ||

౮. ఛత్రవట నరసింహ –
హాహాహూహ్వాఖ్యగంధర్వనృత్తగీతహృతాత్మనే |
భవహంతృ తటచ్ఛత్ర వటసింహాయ మంగళమ్ || 8 ||

౯. పావన నరసింహ –
భారద్వాజ మహాయోగి మహాపాతకహారిణే |
తాపనీయరహస్యార్థ పావనాయాఽస్తు మంగళమ్ || 9 ||

మంగళాశాసనమిదం మానివాస మునీరితం |
మహనీయం పఠన్ శృణ్వన్ మంగళాయతనం భవేత్ ||

ఇతి శ్రీ నవనారసింహ మంగళశ్లోకాః |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.